Header Banner

ఖరీదైన కౌగిలింత.. డబ్బులిచ్చి మరీ హగ్ లు కొనుగోలు చేస్తున్న ఆ దేశమహిళలు!

  Sun Jun 08, 2025 13:12        Health

- డబ్బులిచ్చి మరీ హగ్ లు కొనుగోలు చేస్తున్న ఆ దేశమహిళలు
- పని ఒత్తిడి, విపరీతమైన ఆందోళన, ఒంటరితనం నుంచి రిలీఫ్ అవ్వడం కోసమేనట!

మనకు అత్యంత ఆప్తులు.. బాగా కావాల్సిన వారు బాధలోనో
, సంతోషంలోనో ఉన్నప్పుడు సాధారణంగా వారిని ఆలింగనం చేసుకొని మన భావాల్ని వ్యక్తపరుస్తుంటాము. మనిషికి మనిషి తోడు ఎంత అవసరమో, వారి ప్రేమాభిమానాలు ఎలా ఉంటాయో తెలియాలంటేఆ మనిషి నుంచి లభించే ఒక ఓదార్పు, స్వాంతన, గాఢమైన కౌగిలింత ద్వారానే గ్రహించవచ్చు. అలాంటి కౌగిలింతకు విలువ కట్టేశారు ఆ దేశ మహిళలు. ప్రపంచం ఎంతో బిజీగా మారి, మనుషులు ఎవరిపనుల్లో వారు తీరికలేకుండా తమ జీవితాల్ని పరుగులు పెట్టిస్తున్న తరుణంలో మా గురించి ఆలోచించేవారే కరువయ్యారన్నది చైనా మహిళల వేదన. అందుకే వారు తమ భావాలను, అనుభూతుల్ని బహిర్గత పరిచేందుకు, తమలోని ఒత్తిడి, ఆందోళన పారదోలేందుకు డబ్బులిచ్చి మరీ కౌగిలింతలు కొనుక్కుంటున్నారు. 5 నిమిషాలకు రూ.600చెల్లిస్తూ కాసేపు పురుషుల కౌగిలిలో సేదతీరి, మనసు తేలికపరుచుకుంటున్నారు. ఈ సరికొత్త కాన్సెప్ట్ ను వారు మ్యాన్ మమ్స్ అని పిలుచుకుంటున్నారు. వాహ్.. క్యా కాన్సెప్ట్ లేడీస్.

 

ఇది కూడా చదవండి: ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

కాంగ్రెస్ మంత్రివర్గ విస్తరణ - కొత్త మంత్రులు వీరేనా? ఆ వర్గాల వారికే..

 

సీనియర్ నేత రాజీనామా.. టీడీపీకి గుడ్ బై చెప్పిన రాయలసీమ ముఖ్యనేత!

 

పార్టీలో చేరికలపై నేతలకు కీలక ఆదేశాలు జారీ! కేంద్ర కార్యాలయానికి..

 

జగన్ పెంచి పోషించిన మత్తు భూతం రాష్ట్రాన్ని వదల్లేదు! తిరుపతిలో స్థానికులు ఆగ్రహం వ్యక్తం!

 

8 జిల్లాలతో పాటు విశాఖ ఆర్థిక ప్రాంతం.. లక్ష ఎకరాల్లో ప్రాజెక్టులు.. అదిరిపోయే బాబు ప్లాన్!

 

అదిరిపోయే శుభవార్త: ఏపీలో భారీగా నిల్వలు.. తవ్వుతుంటే కిలోలకి కిలోలే బయటికి వస్తుంది!

 

ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారు, దరఖాస్తు చేసుకోండి!

 

షుగర్ అని భయపడుతున్నారా.. అయితే దీన్ని తీసుకోవడం వల్ల ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు!

 

రెడ్ అలర్ట్! ఆ జిల్లాల్లో కుండ పోత వర్షాలు! ప్రజలు బయటకు రావద్దు!

 

గుడ్ న్యూస్.. మరో రెండు నెలల్లో భారీగా తగ్గనున్న బంగారం ధరలు! 12 - 15% తగ్గే అవకాశం!

 

బంపర్ ఆఫర్.. దుబాయ్ లాటరీలో విమాన టిక్కెట్లు, ఫోన్లు గెలుచుకోండి ఇలా! ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #hug #Phydical #MentalHealth #ThePowerOfHugs